4,500 గుండెల‌ను నిల‌బెట్టిన సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ 1 y ago

featured-image

సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చిన్న పిల్లలకు సంబంధించి ఫ్రీగా గుండె ఆపరేషన్లు చేయిస్తారు. చిన్నారుల హార్ట్ ఆపరేషన్స్ సోమవారం నాటికీ 4,500 పైగా జరిగినట్లు విజయవాడ ఆంధ్రా హాస్పిటల్‌ ప్రకటించింది. ఈ విషయంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మ‌హేష్ స‌తీమ‌ణి నమ్రతా శిరోద్కర్ పాల్గొన్నారు. ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంక్ తో పాటు బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాను అందించే కార్యక్రమాన్ని నమ్రత ప్రారంభించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD